1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్షెట్జీ టాటా జననం 1847: అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం 1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం 1967: గాయకుడు శంకర్ మహదేవన్ జననం 1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం 2002: తొలి దళిత లోక్సభ స్పీకర్ బాలయోగి మరణం * ప్రపంచ వినికిడి దినోత్సవం * ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం