W.G: ఆకివీడు PLS హైస్కూల్లో ఎంఈవోలు, హెడ్మాస్టర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పీఎం శ్రీ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ హేమ జైశ్వాల్ సోమవారం హాజరయ్యారు. అదనపు బోధన వనరులు ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఆమె పీఎంశ్రీ నిధులతో ఏర్పాటు చేసిన ల్యాబ్లను పరిశీలించారు. కలెక్టర్ CH.నాగరాణి మాట్లాడుతూ.. పీఎంశ్రీ జాతీయ స్థాయిలో విద్యా నాణ్యతను మెరుగుపర్చేది అన్నారు.