NGKL: తాడూర్ మండలం ఐతోల్ గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రంల ట్రాన్స్ ఫార్మర్ బిగించనున్నారు. దీంతో నేడు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీరాములు, ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. విద్యుత్ ఉండని ప్రాంతాలు ఐతోల్, సిర్సవాడ, పాపగల్, అంతారం, ఏటిదర్పల్లి, పలు ప్రాంతాల్లో నిలిపివేయాలన్నారు. గ్రామ ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరారు.