NZB: తెలంగాణ బీసీ లెక్చరర్ల సంఘం నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ బీసీ లెక్చరర్స్కో ఆర్డినేటర్‌గా పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ లక్ష్మణ్ శాస్త్రి, ఐలాపూర్ జూనియర్ కళాశాలకు చెందిన జక్కుల రాధా కిషన్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నందిపేట్ మండలం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.