HYD: బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11:30 గంటలకు బర్కత్పూరా చౌరస్తాలో వందలాది మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే తిరంగా ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను ప్రదర్శించనున్నారు.