HYD: ఆన్లైన్లో బిల్స్ చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యాచారం సీఐ నరసింహారావు సూచించారు. వెబ్సైట్ను ఒకటికి 2సార్లు చెక్ చేసుకోవాలన్నారు. రిఛార్జ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం థర్డ్ పార్టీ వెబ్సైట్లు, యాప్స్ వాడొద్దని సూచించారు. కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని కోరారు.