VSP: జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పని చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. విశాఖ ఏపీఎన్జీవో హోమ్‌లో సోమవారం వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనుబాబు మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.