ATP: కళ్యాణ్ దుర్గం మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో ఛైర్మన్‌కు కుర్చీ వేయని పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు మేము ఛైర్మన్‌కు గౌరవంతో కుర్చీ ఏర్పాటు చేశామని, రాష్ట్రా అభివృద్ధే మా ప్రధాన అజెండా అని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వర్గాలు కలసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.