మేడ్చల్: మీర్పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ ఓల్డ్ మీర్పేట్ ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ అధికారులతో కలిసి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు విషయమై బండబావి స్థలాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విశాలమైన స్థలం ఉందని, ఈ స్థలం అభివృద్ధి దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులతో చర్చించారు.