SKLM: దివ్యాంగుల సామర్థ్యాలను వెలికి తీయడం, వారికి అవసరమైన సహాయం అందించడం అధికారుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి ఆర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.