వికారాబాద్: జిల్లాలో 9 మందికి ఏఎస్ఐలకు ఎసైగా పదోన్నతి పొందారని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. అధికారులు ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎస్పీకి రిపోర్ట్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలో ఎస్సైగా ప్రమోషన్ పొందిన అధికారులందరూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారికీ సేవ చేస్తూ జిల్లాకు, పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకోని రావాలని ఎస్పీ సూచించారు.