NLR: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శానం రామనారాయణ రెడ్డి సంక్రాంతి పండుగను నెల్లూరు నివాసంలో కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంప్రదాయాలతో పాటు పిండి వంటలు, హరికథలు, పతంగుల ఆట వంటి కార్యక్రమాలు నిర్వహించి పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచారు. తాను వ్యక్తిగతంగా సంక్రాంతి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.