SKLM: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో శాశ్వతంగా తాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం జంట పట్టణాల్లో హడ్కో, శాంతి నగర్ కాలనీల్లో మంచినీటి పైపులైన్లకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, తదితరులు ఉన్నారు.
Tags :