PLD: అనంతపురం పోలీసుల అనుచిత ప్రవర్తనతో పోలీస్ స్టేషన్లోనే సీనియర్ న్యాయవాది శేషాద్రి గుండెపోటుతో మరణించారని దానికి కారకులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. సోమవారం సత్తెనపల్లిలో ఉన్న నాలుగు న్యాయస్థానాల న్యాయవాదులు విధులు బహిష్కరించారు.