ELR: స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సం.లుగా చేసిన వివిధ సామాజిక సేవా కార్యక్రమాల వివరాలతో రూపొందించిన వెబ్సైట్ను సోమవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. అనంత ఎమ్మెల్యే మాట్లాడారు. సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ కార్యదర్శి మొహిద్దిన్ భాష తదితరులు పాల్గొన్నారు.