ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్నటెస్టు మ్యాచ్లో నాలుగో రోజు తొలి సెషన్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(21), కొన్స్టాప్(8) వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 53/2 స్కోరు చేసింది. క్రీజులో లబుషేన్(20), స్మిత్(2) ఉన్నారు. బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.