MNCL: పట్టణంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్లమెంట్ అధ్యక్షుడు గుల్లపల్లి ఆనంద్ అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 12 గాంధీనగర్లో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన మైనార్టీల సంక్షేమం కోసమే పని చేసిందని ఆయన పేర్కొన్నారు.