SS: కొత్తచెరువు మండలం కేశాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో వైసీపీ ఎన్నారై ముర్రెడ్డి ఆదిశేషారెడ్డి తండ్రి రిటైర్డ్ హిందీ పండిట్ నాగిరెడ్డి జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 28 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైద్య శిబిరం ఉంటుందని శంకర్ నేత్రాలయం కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు.