✦ కాలేయంలో కొవ్వు శాతం పెరగకుండా ఉంటుంది. ✦ మానసిక సమస్యలు దూరమవుతాయి. ✦ శ్వాసకోశ సమస్యలున్న వారికి మేలు చేస్తుంది. ✦ శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ✦ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ✦ జుట్టు సమస్యలు దరిచేరవు. ✦ చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.