AP: హెల్మెట్ లేకుండా బ్రైక్ డ్రైవ్ చేస్తూ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హంగామా సృష్టించారు. అయితే, సోషల్ మీడియాలో మెయిన్ రోడ్డుపై జనసేన ఎంపీ బుల్లెట్ నడుపుతున్న వీడియోలు వైరల్గా మారాయి. మోటార్ వాహనాల చట్టనిబంధనలు సక్రమంగా అమలు చేయడం లేదని ఇటీవలే ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఓ ఎంపీ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.