మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్బోధ్లో జరుగుతున్నాయి. అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఖర్గే, సోనియా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, ఓం బిర్లా, త్రివిధ దళాధిపతులు, భూటాన్ రాజు సహా పలువురు ప్రముఖులు హాజరై తుది నివాళులర్పించారు.