GNTR: అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం శుభపరిణామం అని ఎమ్మెల్సీ కే యస్ లక్ష్మణరావు కొనియాడారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో శనివారం లక్ష్మీనారాయణను లక్ష్మణరావు ప్రత్యేకంగా అభినందించారు. జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పాశం రామారావు, ప్రముఖ సాహితివేత్త డాక్టర్ పాపినేని శివశంకర్ ఉన్నారు.