కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. తన ఫామ్‌పై మాట్లాడిన విరాట్.. గత 3 ఇన్నింగ్స్‌ల్లో అనుకున్న విధంగా ఆడలేకపోయానన్నాడు. మెల్బోర్న్ తనకు చాలా స్పెషల్.. ఇక్కడ చాలా పరుగులు చేశానని, తన ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదన్నాడు. తిరిగి పుంజుకోవడానికి MCG సరైన వేదిక అని భావిస్తున్నానని పేర్కొన్నాడు.