MNCL: సింగరేణి కార్మికుల సొంతింటి పథకం కల త్వరలో సాకారం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్‌లో 2025 INTUC క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పెర్క్స్ పై ఐటీ రద్దు, తదితర సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.