HYD: ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ ఎంఐఎం కార్యాలయంలో కార్పొరేటర్ షపియుద్దీన్తో ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అరా తీశారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను కార్పొరేటర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.