TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం HYD కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాత దిల్ రాజు మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నాడు. అల్లు అరవింద్, సుకుమార్‌తో కలిసి వెళ్లనున్నాడు. బాలుడి తండ్రి భాస్కర్‌తో సాయంపై చర్చించనున్నాడు. కాగా, ఇప్పటికే శ్రీతేజ్ తండ్రిని కలిసిన దిల్ రాజు.. వారిని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.