W.G: పాలకొల్లులోని బి.ఆర్.ఆర్ & జి.వి.ఆర్ ఛాంబర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న క్యాంపస్ ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దివిస్ లేబరేటరీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్ కెమిస్ట్రీ అర్హతలతో ట్రైనీ సూపర్వైజర్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు.
Tags :