టీమిండియా స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇన్ని రోజులు సేవలందించిన అశ్విన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని ప్రశ్న తలెత్తుతోంది. టీమిండియాలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఎవరు అశ్విన్ స్థానాన్ని భర్తీ చేస్తారో కామెంట్ చేయండి.?