మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టును ప్రకటించింది. భారత జట్టు: నిక్కి ప్రసాద్(కెప్టెన్), సానికా చాల్కే(వైస్ కెప్టెన్), కమలిని జి(వికెట్ కీపర్), జి త్రిష, భావికా అహిరే(వికెట్ కీపర్), ఈశ్వరి, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, ఎండీ షబ్నమ్, ఎస్. వైష్ణవి.
Tags :