JMV: పొలం పనులకు వెళ్ళిన అన్నదమ్ములు కరెంటు షాక్తో మృతి చెందిన JMV మండలం శికబడిలో చోటు చేసుకుంది. గ్రామానికి శ్రీనివాస రావు సింహాచలం శనివారం సాయంత్రం నీరు కట్టడానికి వెళ్లి వారివిగత జీవులయ్యారు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఏడాది క్రితంపెద్దన్నయ్య పాము కాటుతో మృతిచెందారు. ఇప్పుడు ఇద్దరు మృతి చెందడంతో ఇంటికి మగదిక్కు లేరు అని కుటుంబసభ్యుల ఏడుస్తున్నారు.