AP: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే, విద్యా కిట్లు ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో 117 జీవో తెచ్చి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని, 117 జీవోను రద్దు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.