NZB: జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ బసవరెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, ప్రైజ్ మనీ అందజేశారు. క్రికెట్ విన్నర్‌గా ఆరెంజ్ ఆర్మీ, రన్నరప్‌గా నిజామాబాద్ స్టార్స్ నిలిచాయి.