సాధారణ నీటితో కన్నా పసుపు నీటితో స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలుంటాని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పసుపులోని గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిస్తాయి. గాయాలు మానుతాయి. చర్మ రంగు మెరుగుపడుతుంది. చర్మం బిగుతుగా మారి, వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.