KMM: తిరుమలాయపాలెం FPCలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని FPC ఛైర్మన్ గోవింద కవిత ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ డిప్లొమా, తత్సమాన అర్హత కలిగి ఉండలన్నారు.