భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి గాయపడ్డాడు. దీంతో హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగే విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బెంగాల్ బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ ప్రకటించింది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో షమీ అడే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.