టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ఏడాది ఆరంభంలోనే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ‘క్రిక్ బజ్’ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లోపు వాళ్లు రిటైర్మెంట్ ఇస్తారని అంచనా వేసింది. దీంతో వచ్చే ఏడాది నుంచి టీమిండియా కొత్తగా కనిపించనుందని తెలిపింది. కాగా ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో రోహిత్, కోహ్లీ వీడ్కోలుపై భారీగా చర్చ జరుగుతోంది.