SRPT: జిల్లాలోని మోతే మండల కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిరికొండ గ్రామానికి చెందిన జంపాల గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా నుంచి 2025 Jan 12 న జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల శిక్షణ మూలంగా ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.