NZB: నిజామాబాద్ నగరం కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో కబడ్డీ విజేతగా రెంజల్ మండల జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ రెంజల్ మండల జట్టు ఇండలవై జట్టుతో తలపడింది. మౌలాలి తండాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టుకు కోచ్గా పీడీ కృష్ణమూర్తి, జిల్లా కబడ్డీ కోచ్ ప్రశాంత్, తదితరులు అభినందించారు.