వన్డే క్రికెట్లో ఆఫ్గానిస్థాన్ చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వేపై 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. దీంతో వన్డే క్రికెట్లో అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా ఆఫ్గానిస్థాన్ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు ఈ రికార్డు భారత్ ఖాతాలో ఉంది.