భారతీయ మోడల్, నటి గీతిక(Geethika) తమిళం, హిందీ చిత్రాలలో ప్రసిద్ధి చెందింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో తేజ దర్శకత్వం వహిస్తున్న అహింస చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రాణా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ అమ్మడు గత చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.