టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ను కొంతకాలంగా వేధిస్తున్నారని తెలిపారు. అశ్విన్ రిటైర్మెంట్కు వేధింపులే కారణమని చెప్పారు. తన కుమారుడు రిటైర్మెంట్ నిర్ణయంతో తామంతా షాక్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.