అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బ్రిస్బేన్ నుంచి భారత్కు బయల్దేరిన అశ్విన్.. స్వదేశానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువ కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా, ఐపీఎల్ మెగా ఆక్షన్లో అశ్వీన్ను రూ.9 కోట్ల CSK దక్కించుకుంది.