ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెం, నల్లమాడు 33/11 కెవి సబ్ స్టేషన్ల పరిధిలో గృహ, వ్యవసాయ వినియోగదారులకు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ అంబేద్కర్ తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.