ఇరానియల్ రియాల్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికా డాలరుతో పోలిస్తే 7.77 లక్షలకు ఇరానియన్ రియాల్ పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సమయంలో డాలరుతో పోలిస్తే.. 7.03 లక్షలుగా ఇరాన్ కరెన్సీ ఉండేది.
Tags :