2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్ష సిలబస్‌ను NMC విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్ష వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.