అశ్విన్ రిటైర్మెంట్తో వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే మిగిలాడు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో అందరూ ఇప్పటికే భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం కోహ్లీ ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మేరకు అప్పటి జట్టులో కోహ్లీని మార్క్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డే క్రికెట్కు విరాట్ వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.