ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘లాపతా లేడీస్’ సినిమాకు చోటు దక్కలేదు. దీనిపై ఆ మూవీ టీం స్పందించింది. ఇది తమను ఎంతగానో బాధించిందని పేర్కొంది. ఈ ప్రయాణంలో తమకు సపోర్ట్ చేసిన వారందరికి ధన్యవాదాలు చెప్పింది. తమ మూవీకి వచ్చిన ఆదరణ పట్ల ఆనందంగా ఉందని వెల్లడించింది.