బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న సినిమా ‘జాక్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతుంది.