భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 89/7 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 185 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో భారత్ ముగింట 274 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరిరోజు ఆటకు ఇంకా 56 ఓవర్లు మిగిలి ఉన్నాయి.