NLR: స్కిల్ స్కామ్లో చంద్రబాబే అసలు సూత్రధారి అని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళగిరి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సీమెన్స్ కంపెనీకి ఇచ్చిన సొమ్ము అంతా షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకే చేరేటట్టు చేశారన్నారు.